Definify.com
Definition 2025
పెంచు
పెంచు
Telugu
Verb
పెంచు • (peṃcu)
- to increase
- to nourish, nurture, foster, support, maintain, bring up, rear
- ఆమె బిడ్డను పాలుపోసి పెంచింది.
- āme biḍḍanu pālupōsi peṃciṃdi.
- She reared the child on milk.
- ఆమె బిడ్డను పాలుపోసి పెంచింది.
Conjugation
DURATIVE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | పెంచుతున్నాను | పెంచుతున్నాము |
2nd person: నీవు / మీరు | పెంచుతున్నావు | పెంచుతున్నారు |
3rd person m: అతను / వారు | పెంచుతున్నాడు | పెంచుతున్నారు |
3rd person f: ఆమె / వారు | పెంచుతున్నది | పెంచుతున్నారు |
PAST TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | పెంచాను | పెంచాము |
2nd person: నీవు / మీరు | పెంచావు | పెంచారు |
3rd person m: అతను / వారు | పెంచాడు | పెంచారు |
3rd person f: ఆమె / వారు | పెంచింది | పెంచారు |
Antonyms
- (to decrease): తగ్గించు (taggiṃcu)
References
“పెంచు” in Charles Philip Brown (1903) A Telugu-English dictionary, Madras: Promoting Christian Knowledge, page 784