Definify.com
Definition 2024
తీయు
తీయు
Telugu
Verb
తీయు • (tīyu)
- to open.
- ఆమె తలుపు తీసింది.
- āme talupu tīsiṃdi.
- She has opened the door.
- ఆమె తలుపు తీసింది.
Verb
తీయు • (tīyu) (causal తీయించు)
- to remove.
Conjugation
DURATIVE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | తీస్తున్నాను | తీస్తున్నాము |
2nd person: నీవు / మీరు | తీస్తున్నావు | తీస్తున్నారు |
3rd person m: అతను / వారు | తీస్తున్నాడు | తీస్తున్నారు |
3rd person f: ఆమె / వారు | తీస్తున్నది | తీస్తున్నారు |
PAST TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | తీశాను | తీశాము |
2nd person: నీవు / మీరు | తీశావు | తీశారు |
3rd person m: అతను / వారు | తీశాడు | తీశారు |
3rd person f: ఆమె / వారు | తీసింది | తీశారు |
FUTURE TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | తీస్తాను | తీస్తాము |
2nd person: నీవు / మీరు | తీస్తావు | తీస్తారు |
3rd person m: అతను / వారు | తీస్తాడు | తీస్తారు |
3rd person f: ఆమె / వారు | తీస్తుంది | తీస్తారు |
Antonyms
- మూయు (mūyu)
References
“తీయు” in Charles Philip Brown (1903) A Telugu-English dictionary, Madras: Promoting Christian Knowledge, page 534