Definify.com
Definition 2024
నవ్వించు
నవ్వించు
Telugu
Verb
నవ్వించు • (navviṅcu)
- To make (one) laugh
- అతడు అందరినీ నవ్వించాడు.
- ataḍu aṃdarinī navviṃcāḍu.
- He made everyone laugh.
- అతడు అందరినీ నవ్వించాడు.
Conjugation
PAST TENSE | singular | plural |
---|---|---|
1st person: నేను / మేము | నవ్వించాను | నవ్వించాము |
2nd person: నీవు / మీరు | నవ్వించావు | నవ్వించారు |
3rd person m: అతను / వారు | నవ్వించాడు | నవ్వించారు |
3rd person f: ఆమె / వారు | నవ్వించింది | నవ్వించారు |