Definify.com

Definition 2024


గెలుచు

గెలుచు

Telugu

Verb

గెలుచు (gelucu)

  1. to win.
    అతడు ప్రపంచకప్పును గెలిచాడు.
    ataḍu prapaṃcakappunu gelicāḍu.
    He won the world cup.

Synonyms

Conjugation

PAST TENSE singular plural
1st person: నేను / మేము గెలిచాను గెలిచాము
2nd person: నీవు / మీరు గెలిచావు గెలిచారు
3rd person m: అతను / వారు గెలిచాడు గెలిచారు
3rd person f: ఆమె / వారు గెలిచింది గెలిచారు

References

  • “గెలుచు” in Charles Philip Brown (1903) A Telugu-English dictionary, Madras: Promoting Christian Knowledge, page 385